Tuesday, 1 July 2014

శ్రమశక్తి ఎప్పుడు కార్యోన్ముఖమైoదో అపుడే మనవ జీవితంలో ఉషఃకాంతులు ప్రసరించాయి.
కాలాన్ని కాగితం చేసుకొని, దాని మీద స్వప్నం వ్రాసిచ్చి, ఊపిరితో సంతకం చేస్తాను. మనషి కండల్లోంచి తిరుగులేని శక్తిని సృష్టిస్తాను. అలసిన ప్రయాణంలో ఒక చెట్టు నీడే అ కుటీరం రాలిన పూవే న అతిధి.

ఇతిహాస నిర్మాణాన్నికి బాధనుపుర్వక బలి కావాలి. నేనే ఆ బలి, నా వయస్సు , పాండిత్యం, నా ప్రతిభ , నా అనుభవం , సర్వం పిండి మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఇతిహాసం.

సుర్యుడించిన ప్రియమైన కానుక నా దినం,  నేను మనవ జీవితపోలలన్ని దున్నుతా. బాల్యం నుంచి రిక్తహస్తాలతో జ్ఞాపకాల ఊరేగింపు నాయకుడుగా సాగుతున్నాను రగిలే నా కోరికే ఒక ఎర్ర జండా.
                                                                               ---- నా దేశం నా ప్రజలు ( గుంటూరు శేషేంద్ర శర్మ )

No comments:

Post a Comment