భయం ఎలా ఉంటుందంటే?
- మాట్లాడేటపుడు పదాలను వెతుకోవడం.
- నోట్లో నాలుక మొత్తం పెద్దగా అయి నోరు మొత్తం నిండి పోవడం .
- శరీరంలో వణుకులు.
- exam రాసే time లోనే బాగా చదవలనుకోవడం.
- మన భయం వాళ్ళకు అర్థమవుతున్న దాన్ని కపిపుచుకోవడానికి చేసే పనులు.
- ఆలోచలను మార్చకపోవడం.
- ఏడుపు వరదలా వృద్తితి అయి మొహం మొత్తం మీద ఆ వాతావరణం కనిపించిన ఎదువలెకపొవడం.
- బతుకు బాగు గురుంచి ఆ సమయంలోఆలోచించకపోవడం.
- ఏ నిజం కింద ఓడిపోయమో తెలుసుకోలేకపోవడం.
- ఓటమి సహాయం లాంటిది, అది సహాయ పడుతుదని తెలుసుకోలేకపోవడం.
