Monday, 10 November 2014
Saturday, 27 September 2014
Friday, 19 September 2014
Saturday, 6 September 2014
Tuesday, 1 July 2014
శ్రమశక్తి ఎప్పుడు కార్యోన్ముఖమైoదో అపుడే మనవ జీవితంలో ఉషఃకాంతులు ప్రసరించాయి.
కాలాన్ని కాగితం చేసుకొని, దాని మీద స్వప్నం వ్రాసిచ్చి, ఊపిరితో సంతకం చేస్తాను. మనషి కండల్లోంచి తిరుగులేని శక్తిని సృష్టిస్తాను. అలసిన ప్రయాణంలో ఒక చెట్టు నీడే అ కుటీరం రాలిన పూవే న అతిధి.
ఇతిహాస నిర్మాణాన్నికి బాధనుపుర్వక బలి కావాలి. నేనే ఆ బలి, నా వయస్సు , పాండిత్యం, నా ప్రతిభ , నా అనుభవం , సర్వం పిండి మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఇతిహాసం.
సుర్యుడించిన ప్రియమైన కానుక నా దినం, నేను మనవ జీవితపోలలన్ని దున్నుతా. బాల్యం నుంచి రిక్తహస్తాలతో జ్ఞాపకాల ఊరేగింపు నాయకుడుగా సాగుతున్నాను రగిలే నా కోరికే ఒక ఎర్ర జండా.
---- నా దేశం నా ప్రజలు ( గుంటూరు శేషేంద్ర శర్మ )

Monday, 30 June 2014
మనిషి తనలోని దివ్యత్వాన్ని వివరించి, జీవితంలోని ప్రతి మలుపులో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రభోదించడమే నా ఆశయం. --- స్వామి వివేకనంద
మసస్సు శబ్దం ద్వారా మాట్లాడుతుంది ఆత్మతో,
మసస్సు శబ్దమై వుంటుంది శరీరంలో, కానీ,
శబ్దన్ని సృష్టిస్తుంది ఆత్మ. --- unknown
కాలానికి అంతంలేకపోయిన ప్రతి క్షణానికి వుంది. --- unknown
కాలం అతిప్రాచీనం మరియు నిత్యనూతనం --- unknown
ఈ రోజు గురుంచి నువ్వు రాయలేదంటే జీవితం ఆ రోజు గురుంచి రాస్తుంది. --- unknown
If you run after food you will be tired if run life you'll be charged --- unknown
పుట్టకముందే తల్లి పాలను సిద్దం చేసిన ప్రకృతి survival is never an option --- unknown
ఎన్ని శ్వాసలు పిల్చితే ఈ దేహము నేడు ఇక్కడుoదో? ఒక శ్వాసను ఆపితే మృతువు ఎక్కడికి పట్టుకుపోతుoదో --- unknownచేసిన పనులు యొక్క ఫలితాలు, పర్యవసానలే దేవుడు, శరీరమే అతిపెద్ద విశ్వం, పగలు రాత్రులే కాలానికి రెండు కన్నులు, ప్రతిక్షణమే దాన్ని అడుగులు, ఆత్మ యొక్క వికరాలే కర్మలు
ఎముకలు తాకేంత వాస్తవం, గుడే ప్రయాణించేతా కాలం, మనసు పొదగాలిగేంతా ఆనందం, రక్తం సాదించేత కార్యం
తెలిసి తెలయనంత మనసు
--- unknown
Saturday, 28 June 2014
భయం ఎలా ఉంటుందంటే?
- మాట్లాడేటపుడు పదాలను వెతుకోవడం.
- నోట్లో నాలుక మొత్తం పెద్దగా అయి నోరు మొత్తం నిండి పోవడం .
- శరీరంలో వణుకులు.
- exam రాసే time లోనే బాగా చదవలనుకోవడం.
- మన భయం వాళ్ళకు అర్థమవుతున్న దాన్ని కపిపుచుకోవడానికి చేసే పనులు.
- ఆలోచలను మార్చకపోవడం.
- ఏడుపు వరదలా వృద్తితి అయి మొహం మొత్తం మీద ఆ వాతావరణం కనిపించిన ఎదువలెకపొవడం.
- బతుకు బాగు గురుంచి ఆ సమయంలోఆలోచించకపోవడం.
- ఏ నిజం కింద ఓడిపోయమో తెలుసుకోలేకపోవడం.
- ఓటమి సహాయం లాంటిది, అది సహాయ పడుతుదని తెలుసుకోలేకపోవడం.
Saturday, 21 June 2014
Subscribe to:
Posts (Atom)

.jpg)
.jpg)