Sunday, 13 December 2015

దేహంలోని బాధ భావనలోఅధీకంగా వుంటుంది. అనుభవంలో అంతగా వుండదు , కానీ మనస్సు ,మనస్సులోని బాధ భావనలో స్వల్పం అనిపిస్తుంది. కాని అది వాస్తవంలొ మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని సహించగల్గిగే శక్తి మనస్సుకు లేదనిపిస్తుంది, లోకంలో ఎక్కడ ఎటువంటి ఆసరా కనిపంచదు, జీవితం చేయిదాటిపొయినట్టు అనిపిస్తుంది.